Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త కుప్పల మధ్య శుభ్రతకు నాంది పలికిన మహిళ

Follow Udayam on Google
Hafiz Ghouse Oct 05, 2026 2:47 PM కర్నూలుGeneral
చెత్త కుప్పల మధ్య శుభ్రతకు నాంది పలికిన మహిళ - Udayam
పత్తికొండ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ పక్కన ఉన్న కాంపౌండ్‌లో చెత్తతో నిండిన మైదానాన్ని మతిస్థిమితం లేని ఓ మహిళ శుభ్రం చేసి మానవత్వాన్ని చాటింది. పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకు ఉచ్చ పోయరాదని, ₹1000 జరిమానా విధిస్తామని హెచ్చరిక రాసి ఉన్నప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయితే ఆ మహిళ మాత్రం పరిసరాలను శుభ్రం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన పని పలువురి ప్రశంసలు అందుకుంది.

Comments

G
Loading comments...