Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త ఇచ్చిన వారికి బంపర్ ఆఫర్

Follow Udayam on Google
Siva Koteswara Rao Oct 01, 2026 4:02 PM గుంటూరుGeneral
చెత్త ఇచ్చిన వారికి బంపర్ ఆఫర్ - Udayam
ఫిరంగిపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MPDO శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక కుటుంబం నుంచి మూడు కిలోలకు పైగా చెత్తను స్వచ్ఛ రథానికి అందజేసిన వారికి టోకెన్‌తో పాటు సరుకులు అందజేస్తామని చెప్పారు. దసరా సందర్భంగా అక్టోబర్ 24న లక్కీడిప్ నిర్వహించి, టోకెన్లు పొందిన వారిలో విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...