వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి తేజ (11) తన అన్న నరేందర్‌తో కలిసి వినాయకుడి తయారీ కోసం బంకమట్టి తీసుకురావడానికి చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో అన్న కేకలు వేయగా స్థానికులు చేరుకుని బయటకు తీశారు.
అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ ఘటనను పరిశీలించారు.
Comments
Loading comments...

