వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి భక్తితో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యతను గుర్తుంచుకోవాలని సీసీఆర్ జిల్లా ప్రతినిధి సుశీల్ కుమార్ పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని బిచ్కుంద ఎస్ఐ రాజు, ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు. పీఓపీ, రసాయన రంగుల విగ్రహాల నిమజ్జనంతో చెరువులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
భక్తి మనసులో.. మట్టిగణపతి చేతిలో.. ప్రకృతి మనతో ఉండాలని కోరారు.
Comments
Loading comments...

