వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడ్డాయి.
దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులలోకి నీరు వచ్చింది. వర్షాకాలంలో పంటలు పండించేందుకు చెరువుల నీరు ఉపయోగపడుతుందని రైతులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది.
Comments
Loading comments...

