వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బలిజిపేట మండలంలోని చిన్న కళావల్లి సమీపంలోని తామర చెరువుకి గండి పడింది. దీంతో కొన్ని వందల ఎకరాల వరి పంటలు నీట మునిగాయి.
అలాగే, నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

