వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‌లో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. భూమేష్ అనే రైతు తన రెండెకరాల వరి పంటను కాపాడుకునేందుకు కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్‌తో నీటిని తెస్తున్నారు.
సమీపంలోని చెరువు నుంచి కాలువ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు అనుమతించాలని, పంటలను కాపాడాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

