Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు నీటి తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:03 PM జనగామ General
 చెరువు నీటి తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు - Udayam
నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు నుంచి పంట పొలాలకు నీటిని తరలించేందుకు రైతులు తూము తీయడానికి ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చెరువులో నాలుగు అడుగుల నీరు మాత్రమే ఉందని, అది రెండు గ్రామాల తాగునీటి అవసరాలకు కీలకమని స్థానికులు తెలిపారు.నీటిని తరలించవద్దని కోరినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో తూము షెట్టర్‌ తాళాన్ని స్థానికులు తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...