వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి పరామర్శించారు. చిత్తూరులోని వసంత్ కుమార్ నివాసానికి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌తో కలిసి వెళ్లిన లోకేష్.. ఆయన భార్య శిల్ప, పిల్లలను ఓదార్చారు.
కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, పులివర్తి నాని కూడా ఆయన వెంట ఉన్నారు.
Comments
Loading comments...

