Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకుమిల్లిలో నూతన బీటీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:12 PM కృష్ణా జిల్లాGeneral
చెరుకుమిల్లిలో నూతన బీటీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామంలో గురువారం నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా రహదారి సౌకర్యం సరిగా లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకర పనులు భారీ యంత్రాల సహాయంతో వేగంగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...