Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 8:49 AM జాతీయంGeneral
బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం - Udayam
మదురైకి చెందిన ఓ మహిళ బతికుండగానే ఆమె పేరుతో మరణ ధ్రువీకరణపత్రం జారీ చేయబడింది. భూమి, బంగారు నగల కోసం కోడలు సుందరి నకిలీ మరణ ధ్రువీకరణపత్రం సృష్టించినట్లు తెలిసింది. తాను ప్రాణాలతో ఉండగా మరణ ధ్రువీకరణపత్రం ఎలా జారీ చేశారని బాధిత మహిళ వీఏవోను ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...