వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం ఎన్‌సీసీ అభ్యర్థులకు ఏ సర్టిఫికెట్లు అందజేశారు. కేర్‌టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఎన్‌సీసీతో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని కేర్‌టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు. ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఎన్‌సీసీ దోహదపడుతుందన్నారు.
Comments
Loading comments...

