Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరకు టన్నుకు రూ.700 బోనస్ ఇవ్వాలని వినతి

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:46 PM ఖమ్మంGeneral
చెరకు టన్నుకు రూ.700 బోనస్ ఇవ్వాలని వినతి - Udayam
నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రైతులు చెరకు టన్నుకు రూ.700 బోనస్ ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సాగు ఖర్చులు పెరగడం, చక్కెర ధరలకు అనుగుణంగా చెరకు ధర పెరగకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతోందని తెలిపారు. బోనస్ ఇస్తేనే చెరకు సాగు లాభసాటిగా మారుతుందని పేర్కొంటూ, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు.

Comments

G
Loading comments...