వార్తలకు తిరిగి వెళ్లండిచెరకు టన్నుకు రూ.3,500 చెల్లించాలని రైతుల నిరసన Manjunath Nov 17, 2026 3:52 PM జాతీయంGeneral00SaveShareమహారాష్ట్రలోని సోలాపూర్‌లో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. టన్నుకు తొలి అడ్వాన్స్‌గా రూ.3,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...