వార్తలకు తిరిగి వెళ్లండి

లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో గురువారం ‘అటవీ నుంచి ఫార్మసీ వరకు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు CEO ఏ. చంద్రశేఖర్ మాట్లాడారు.
ఔషధ మొక్కల ప్రాముఖ్యత, గుర్తింపు, సాగు పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలను వివరించారు. రైతులు ఔషధ మొక్కల సాగును లాభదాయక వాణిజ్య పంటగా మలచుకుని పెద్ద ఎత్తున సాగు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

