వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పీజీటీ (హిందీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్), టీజీటీ (మ్యాథమెటిక్స్), పీఆర్టీ, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.
ఈ నెల 10న ఉదయం 8.30 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ తెలిపారు.
Comments
Loading comments...

