Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పాడిపై కేంద్రం సమాధానం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 04, 2026 9:09 PM జాతీయంGeneral
ఏపీ పాడిపై కేంద్రం సమాధానం - Udayam
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీలో పాల ఉత్పత్తి 15.45 మిలియన్‌ టన్నుల నుంచి 13.95 మిలియన్‌ టన్నులకు తగ్గింది. డెయిరీ రంగానికి తక్కువ కేటాయింపులు జరిగాయని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వంలో డెయిరీ రంగానికి రూ.115.65 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...