వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం కీలక గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదాను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
దేశంలోని ఇమ్మిగ్రేషన్ కేంద్రాల జాబితాను సవరిస్తూ, ఈ నయా ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సౌకర్యాల కల్పనకు కేంద్రం పూర్తి మార్గం సుగమం చేసింది.
Comments
Loading comments...