వార్తలకు తిరిగి వెళ్లండి
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం నజర్

'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్రం పంపిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ పంపిన సమాధానాన్ని ప్రభుత్వం ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు మరియు సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలతో కేంద్రం ఈ నోటీసు ఇచ్చింది. సంతృప్తికరమైన సంప్రదింపులు ముగిసేవరకు ఈ ఫీచర్‌ను ప్రారంభించవద్దని ఆదేశించింది.
Comments
Loading comments...