వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర సరకుల ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 24 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్‌ల ముడి, రిఫైన్డ్ రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించారు.
Comments
Loading comments...

