Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కాలువలపై కేంద్రం మెలిక

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:48 AM అమరావతిGeneral
పోలవరం కాలువలపై కేంద్రం మెలిక - Udayam
పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని తగ్గిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తప్పుడు అంచనా నివేదికల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడటంతో పాటు, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందే అవకాశం లేదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...