Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ఉద్యోగులకు 3% డీఏ పెంపు అవకాశం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 03, 2026 2:15 PM జాతీయంGeneral
కేంద్ర ఉద్యోగులకు 3% డీఏ పెంపు అవకాశం - Udayam
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో డీఏ రేటు 60 శాతం నుంచి 63 శాతానికి చేరే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాల ఆధారంగా డీఏ పెంపును నిర్ణయిస్తారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పెంపు అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...