Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు కల్పించాం: కేంద్రం

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 04, 2026 2:41 PM ఆల్ ఇండియా జాతీయ
పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు కల్పించాం: కేంద్రం - Udayam Digital
2014-2024 మధ్య దేశంలో 17 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ వివరాలు వెల్లడించారు. ఆర్‌బీఐ, పీఎల్‌ఎఫ్‌ఎస్‌ గణాంకాలను ఉటంకిస్తూ 2025లో నిరుద్యోగిత రేటు 3.1 శాతానికి తగ్గిందని, యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి పలు పథకాలు దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది.

Comments

G
Loading comments...