వార్తలకు తిరిగి వెళ్లండి

LICలో అదనంగా 4% వాటాను విక్రయించే గ్రీన్ షూ ఆప్షన్‌ను వినియోగించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆఫర్ ఫర్ సేల్‌లో మొత్తం వాటా 6.5 శాతానికి చేరనుంది.
ప్రస్తుతం కేంద్రం వద్ద 96.5% వాటా ఉండగా, పూర్తి విక్రయం జరిగితే ప్రజల వాటా 10 శాతానికి పెరుగుతుంది. ఒక్కో షేరుకు రూ.382 ఫ్లోర్ ధరగా నిర్ణయించగా, ఈ డీల్ విలువ రూ.31,000-35,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
Comments
Loading comments...
