వార్తలకు తిరిగి వెళ్లండి

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన వివరాల సేకరణ ఈనెల 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుందని సీపీవో కిష్టయ్య తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, రవాణా, వ్యవసాయం, ప్రభుత్వ సేవలపై వివరాలను సేకరించి వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

