Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన-2027కు 40 ప్రశ్నల జాబితా

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 14, 2026 4:25 PM జాతీయంGeneral
జనగణన-2027కు 40 ప్రశ్నల జాబితా - Udayam
జనగణన-2027లో భాగంగా హౌస్‌హోల్డ్‌ షెడ్యూల్‌ ప్రశ్నావళిని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నోటిఫై చేసింది. ఇందులో తల్లిదండ్రుల వివరాలు, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలు, ఉద్యోగ ప్రయాణం, మతం, కులం సహా 40 ప్రశ్నలు ఉన్నాయి. తదుపరి దశాబ్దపు అభివృద్ధి ప్రణాళికకు జనగణన కీలక ఆధారంగా నిలవనుంది. దేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు.

Comments

G
Loading comments...