వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చెన్నవెల్లిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష విజయవంతమైంది. మొత్తం 83 మంది హాజరు కావాల్సి ఉండగా 56 మంది పరీక్షకు హాజరయ్యారు.
సర్పంచ్ పానుగంటి యాదగిరి పరీక్షను పర్యవేక్షించి, అక్షరాస్యత పెంపు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

