వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ శంకుస్థాపన చేశారు.
రూ.8 కోట్లతో ఘాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పుష్కరాల కోసం చెన్నూరులో రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, లక్ష మంది భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

