Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
I siva prasad Sep 05, 2026 9:51 AM నెల్లూరుGeneral
గూడూరు మండలం, చెన్నూరులో శివాలయం ఎదురుగా ఉన్న ఇంటిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి భర్త మురళి సమాచారాన్ని గూడూరు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది ఏ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...