Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరు సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:29 AM కడపGeneral
చెన్నూరు సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు - Udayam
చెన్నూరు మండలంలోని 10 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చెన్నూరు, ఉప్పరపల్లెకు అన్‌రిజర్వుడ్‌, బలిసింగాయపల్లె, బయనపల్లె, రాచనాయపల్లెకు అన్‌రిజర్వుడ్‌ మహిళా కేటగిరీలు కేటాయించారు. కొక్కిరాయపల్లెకు ఎస్సీ, శివాలపల్లెకు ఎస్సీ మహిళ, ముండ్లపల్లెకు బీసీ మహిళ, రామణపల్లెకు బీసీ, గుర్రంపాడుకు ఎస్సీ రిజర్వేషన్‌ ఖరారైంది.

Comments

G
Loading comments...