వార్తలకు తిరిగి వెళ్లండి

ఏదుల మండలం చెన్నారం పరిధిలోని చెన్నారం-మాచుపల్లి ప్రధాన రహదారి గుంతలమయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. వర్షాకాలంలో గుంతల్లో మురుగునీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణం కష్టంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి రహదారి సౌకర్యం మెరుగుపరచాలని కోరారు.
Comments
Loading comments...

