వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూర్ మండలం చెన్నారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామ మ్యాప్ ఏర్పాటు చేసి నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

