వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా జర్నల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు బాలుడు గణేష్ (16) కు అత్యవసరంగా రక్తం అవసరం అయింది.
గణేష్ కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ ను సంప్రదించడంతో రెడ్ క్రాస్ జిల్లా యూత్ కన్వీనర్ దామరగట్ల కుమార్ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్పందించిన నెల్లికుదురు ఉప సర్పంచ్ బాలస్వామి, జిల్లా అధికారి సుకుమార్ రక్తాన్ని అందించారు. దీంతో గణేష్ కు ప్రాణపాయం తప్పింది.
Comments
Loading comments...

