వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ మాసం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలు గోరింటాకు సంబరాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా చిన్నారుల నుంచి పెద్దవారి వరకు చేతులకు వివిధ డిజైన్లతో గోరింటాకు పెట్టుకుంటున్నారు.
మహిళా సంఘాలు, ధార్మిక సంస్థలు గౌరమ్మకు పూజలు చేసి పాటలు పాడుతూ వేడుకలు జరుపుతున్నాయి. గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

