Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లలో ఉల్లాసంగా గణేశుని శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 5:27 PM మహబూబాబాద్ General
గార్లలో ఉల్లాసంగా గణేశుని శోభాయాత్ర - Udayam
గార్ల మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలను భక్తులు ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. డప్పు, నృత్యాలతో శోభాయాత్రలు ఉత్సాహంగా సాగాయి. నిర్వాహకులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. గార్ల పట్టణంలో పురవీధుల గుండా ఊరేగించి పాకాల ఏటిలో నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...