Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 10:04 AM హన్మకొండ General
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్–సైన్స్ సంబరాలు 2026 పోస్టర్‌ను ముల్కనూరు జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎం దాసరి రవీందర్ ఆవిష్కరించారు. నవంబర్ 12న పాఠశాల, 21న మండల, 28న జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి బిక్షపతి తెలిపారు.

Comments

G
Loading comments...