వార్తలకు తిరిగి వెళ్లండి

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురంలో జరిగిన జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో 66 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విభాగంలో కేపీఎం ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.చైతన్య, జి.నిఖిల్, ఎం.గణేష్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని JVV జిల్లా అధ్యక్షుడు సార్తిమహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సతీశ్ రాజు తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం వై.అప్పలనాయుడు అభినందించారు.
Comments
Loading comments...

