Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముఖి సైన్స్ పోటీ పరీక్షల పోస్టర్స్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 5:01 PM అనంతపురంGeneral
చెకుముఖి సైన్స్ పోటీ పరీక్షల పోస్టర్స్ ఆవిష్కరణ - Udayam
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనలను పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో చెకుముఖి సైన్స్ పోటీలను నిర్వహిస్తున్నామని జెవివి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రంగన్న పేర్కొన్నారు. శుక్రవారం గుత్తిలోని గాంధీ చౌక్ వద్ద ఈనెల 27 నుంచి మండల స్థాయి జరిగే చెకుముఖి సైన్స్ పోటీ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...