Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో కూలిన సీలింగ్‌

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:32 PM వనపర్తిGeneral
వనపర్తి ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో కూలిన సీలింగ్‌  - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ కార్యాలయంలో శనివారం రాత్రి ఓ గదిలోని POP సీలింగ్‌ ఒక్కసారిగా కూలింది. భారీ శబ్దంతో సీలింగ్‌ ముక్కలు, ఇనుప ఫ్రేములు కిందపడటంతో గది దెబ్బతింది. ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సీలింగ్‌ కూలిన ఘటనతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...