వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి మండల కేంద్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తుల సమర్పణకు గడువు నేటితో ముగియనుండడంతో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. MPDO ఎండీ రహముద్దీన్ అధికారులు, సిబ్బంది దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు.
అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సక్రమంగా స్వీకరించాలని ఎంపీడీవో అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

