వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం మంజూరు చేసే చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అమరచింత ఎంపీడీవో శ్రీనివాసులు గురువారం కోరారు. వితంతు, ఒంటరి, దివ్యాంగులు నేత కార్మికులు, కల్లుగీత, డయాలసిస్, తల సేమియా పెన్షన్లు ఏడు కేటగిరీలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ సచివాలయం మండల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ఎంపీడీవో కోరారు.
Comments
Loading comments...

