వార్తలకు తిరిగి వెళ్లండి

చేతివృత్తిదారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
చేతివృత్తిదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందలేదని, రజకులు, నాయీ బ్రాహ్మణులు, గొర్రెల కాపరులకు 50 ఏళ్లకే పింఛన్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

