వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మండలం చేపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త దయానందరెడ్డి రూ.50 వేల విలువైన 10 డ్యూయల్ డిస్క్ బెంచీలను విరాళంగా అందించారు.
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ లోని తన నివాసంలో బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. పాఠశాల యాజమాన్యం దాతకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

