Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Follow Udayam on Google
ch. anji Sep 13, 2026 11:14 AM వికారాబాద్General
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - Udayam
దోమ మండల కేంద్రంలోని నల్లచెరువులో చేపల వేట కెళ్ళి వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన బోయిని అంజిలయ్య నల్ల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో నుండి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...