Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత దుస్తులను ధరించి ప్రోత్సహించాలి

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 10:22 PM నిజామాబాద్General
చేనేత దుస్తులను ధరించి ప్రోత్సహించాలి - Udayam
ఆర్మూర్ చేనేత విక్రయ కేంద్రంలో అఖిల భారత చేనేత కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి చోల రాజేశ్వర్ చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. చేనేత వేలాది కుటుంబాలకు జీవనాధారమని, మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం సహకార సంఘం సభ్యులు ఆయనను సన్మానించారు.

Comments

G
Loading comments...