వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి రామదాసుపై రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకుడు వాసిరెడ్డి బాబీ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాయి.
Comments
Loading comments...

