Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలులో 80 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 06, 2026 11:04 AM గుంటూరుGeneral
చేబ్రోలులో 80 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం - Udayam
చేబ్రోలు శివారు కొమ్మమూరు కాలువ వద్ద ఆదివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో టాటా ఇంట్రా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. చుండూరు నుంచి అనంతవరప్పాడు రైస్ మిల్లుకు తరలిస్తుండగా పట్టుకుని, బియ్యంతో పాటు వాహనాన్ని పిఎస్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...