Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 10:34 AM గుంటూరుGeneral
చేబ్రోలు మండలంలోని నారాకోడూరుతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో భానుడి తాకిడి నుంచి ఉపశమనం లభించింది. పొలాల్లో తేమ పెరిగి ఎండిపోతున్న పంటలు తిరిగి కోలుకుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...