Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CEC జ్ఞానేష్‌ కుమార్‌ ని వెంటనే తొలగించాలి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 2:27 PM విజయనగరంGeneral
CEC జ్ఞానేష్‌ కుమార్‌ ని వెంటనే తొలగించాలి - Udayam
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ బిజేపీకి అనుకూలంగా వ్యవహరించి 13 కోట్ల ఓటర్లను తొలగించారని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మురిపి విద్యాసాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం విజయనగరం కలెక్టరేట్‌ ముందు ఎన్నికల కమిషనర్‌ అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అదికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన CEC ని వెంటనే పదవి నుంచి ఆయన్ని తొలగించాలని డిమాండ్ చేసారు

Comments

G
Loading comments...