వార్తలకు తిరిగి వెళ్లండి

చదువులతోపాటు క్రీడలను కూడా విద్యార్థులు కెరీర్ గా మలచుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే క్రీడలను ఒక వృత్తిగా ఎంచుకుంటే, చక్కని విజయాలను సాధించవచ్చునని సూచించారు.
Comments
Loading comments...

